Header Banner

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఇవాళ! కూటమి ప్రభుత్వ ఖాతాలోనే ఐదు స్థానాలు!

  Tue Mar 11, 2025 10:25        Politics

ఈరోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఖాతాలోనే మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోమువీర్రాజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, అధికారికంగా వారి ఎంపిక ఖరారయ్యే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #MLCElections #NominationReview #CoalitionGovernment #PoliticalUpdates #AndhraPradesh